Showing posts with label best health benefits black rice. Show all posts
Showing posts with label best health benefits black rice. Show all posts

కొవ్వును పెరగకుండా చేసే బ్లాక్ రైస్.. ఆరోగ్యానికి ఎంతో మేలు


health benefits of eating black rice, advantages of eating black rice, benefits of taking black rice telugu, black rice benefits, best health benefits of black rice, health news, health tips, say cinema,

వైట్ రైస్ అలాగే బ్రౌన్ రైస్ గురించి విన్నారు మరి బ్లాక్ రైస్ గురించి విన్నరా? వెన్నక పోతే ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు తెల్లన్నం తినాడమే కాదు అపుడప్పుడు నల్లటి బియ్యంతో చేసిన అన్నం కూడా తినాలి. ఇవి ఆరోగ్యానికి మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు బ్లాక్కాఫీ, టీలలో ఉండే గుణాలు కూడా ఉన్నాయి బ్లాక్ రైస్ లో.

ఇందులో ఉండే అంథోసైనిన్స్అనే పేరు గల రసాయన పదార్థం హృద్రోగాలను అడ్డుకునే బలం ఉందని నిపుణులు చెబుతున్నాయి. వయసు మీద పడే కొద్దీ గుండెజబ్బులొచ్చే శాతం సహజంగా పెరుగుతుంది. కోలొస్త్రాల్ పెరగకుండా చూసే గుణాలు బ్లాక్ రైస్ లో ఉన్నాయి. దీంతోపాటు అల్జీమర్స్‌, డయాబెటీస్వంటి మొండి వ్యాధులు అరకుండా చూస్తుంది.

For More Health Tips and Health News Please Visit saycinema.blogspot.com.