Showing posts with label Health tips. Show all posts
Showing posts with label Health tips. Show all posts

Covid19 Vaccination Registration, Co-Win App Registration Details

 

covid19 vaccination registration, co-win app registration details, coronavirus vaccination registration, covid19 vaccine registration process, coronavirus vaccine registration process, health news,

Co-WIN App: 2020 played T20 cricket with all countries inform of Corona. Even today so many people suffering with it and even some people have taken their last breath. Public and Private sector are slowly coming on track after lockdown complete.

By god grace some pharmacy companies came up with COVID 19 vaccine. Already our central government starts giving Corona vaccine to the three crores people. First government has given preference to the health workers, doctors and some other people only.

Common people have to register their name on a app named Co-WIN. We have register in this app through our Aadhar number. Present this application access is available for selected sectors only.

For More Health News and Health Tips Please Visit Saycinema.

ఈ ప్రయోజనాలు తెలిస్తే కర్బూజా పండును తినకుండా వుండరు


health benefits of kharbuja, health benefits of muskmelon, kharbuja uses telugu, muskmelon benefits telugu, health tips, health news, saycinema,

వచ్చేసింది వేసవి కాలం, మన అందరికీ తెలుసు కాలంలో మన శరీరం కోల్పోయిన నీటిని కర్బూజ పండు అందిస్తుంది అని, అలాగే శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది అని. ఇప్పుడు పండు వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.

1. ఖర్బూజ పండులో విటమిన్ సి బాగా ఉంటుంది. ఆది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంతే కాదు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చేస్తుంది.

2. విటమిన్ సీ తో పాటు విటమిన్ కూడా ఉంటుంది. ఇది కంటి సమస్యలను తగ్గించి, వడదెబ్బ నుండి కాపాడుతుంది.

3. విటమిన్ కె, విటమిన్ ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ కె మరియు ఇ, మన శరీరంలొన్ని రక్త ప్రసరణ సరిగా జరిగేలా చూస్తాయి .

4. ఖర్బూజ పండులో పొటాషియం ఉంటుంది. ఉంటుంది. ఇది మన గుండెను గుండె జబ్బులు నుండి కాపాడుతుంది.
5. ఖర్బూజలో  మెండుగా పీచు పదార్థం ఉన్నాయి. కావున అందరు తినండి ఆరోగ్యంగా ఉండండి.

For More Health Tips and Health News Please Visit Saycinema.

కూల్ డ్రింక్స్‌‌లో బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్‌తో సమానమైన ఆమ్లాలున్నాయా?

reasons to avoid drinking soft drinks, soft drinks dangerous to health, soft drinks bad for your health, side effects of drinking soft drinks telugu, health news, health tips, say cinema,

ఎండ కాలం, చలి కాలం, వర్ష కాలం ఇలా ఏకలమైన చల్ల చల్లని కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు చిన్న పిల్లల మొదలు పెద్దలు వరకు. ఎక్కువ కూల్ డ్రింక్స్ (సాఫ్ట్ డ్రింక్స్) తాగడం కంటే, నీటిని తాగమని సలహా ఇస్తున్నారు డాక్టర్స్. ఎందుకంటే, కూల్ డ్రింక్స్ సీసా లో బాత్రూమ్ (రెస్ట్ రూమ్) క్లీన్ చేసే యాసిడ్ తో సమానంగా ఆమ్లగుణాలను ఉన్నాయి అని వారు పేర్కొన్నారు.

అలాంటి ఆమ్లాలతో తయారు చేసిన కూడిన కూల్ డ్రింక్స్ను తాగితే, ఆరోగ్యంకి హాని. కూల్ డ్రింక్స్ లో ఆమ్లాలు, పొటాషియం సార్బేట్, మిథాయిల్ బెంజీన్ ఇంకా చాలా హానికార పదార్థాలు కలుపుతున్నట్లు తేలింది. అందుకే 6 సంవత్సరాల లోపు గల పిల్లలు కూల్ డ్రింక్స్ ను ఏ మాత్రం తాగనివ్వకూడదని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. 

కూల్ డ్రింక్స్ బదులు మజ్జిగ, పెరుగు తో తయారయ్యే ద్రావకాలు తీసుకోవడం ఒంటికి చాలా మంచిది.
For More Health News and Health Tips Please Visit Say Cinema.

మటన్ తింటే వృద్ధాప్యం ఖాయమట..?

eating mutton cause old age, mutton make you age faster, mutton causes old age in telugu, side effects of eating mutton, disadvantages of mutton, health tips, health news, saycinema,

మన దేశంలోనే కాదు ప్రపంచంలో శాఖాహారుల కన్నా మాంసాహారులు అధికంగా ఉన్నారు. కొంతమందికి రోజు మాంసం లేనిదే అన్నం ముట్టుకోరు. అందరూ ఒక మాంసం తినరు, ఒక్కొక్కరికి ఒక్కోటి ఇష్టం. కొంత మందికి చికెన్, ఇంకొంత మందికి మటన్ ఇష్టం.

మటన్ ఎక్కువగా తినకూడదు అని డాక్టర్స్ పేర్కొన్నారు. తాజా ఆజ్జయంలో మటన్ ఎక్కువగా తినే వారికి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తున్నాయి అని తెలిసింది. రష్యా వైద్యులు విషయాన్ని ధృవీకరించారు.

చికెన్ తీసుకుంటే వేడి అంటారు, కానీ ఒక మోతాదులో తింటే మంచిందంటారు. మటన్ ఎక్కువగా తింటే మాత్రం శరీరం వృద్ధాప్యం రావడం ఖాయమంటున్నారు డాక్టర్స్. అయితే దీన్ని చాలా మంది నామట్లేదు. మటన్ స్విక్రరించడం వల్ల ఫ్యాట్ వస్తుంది అంతే గాని వృద్ధాప్యం రాదు అని వాదిస్తున్నారు. మొత్తం మీద మటన్ ఇష్టంగా తినే వారు మాత్రం విషయం ఆలోచించుకోవాలి.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

ఆకలి లేకున్నాతింటే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్టే


eating when not hungry is not good for health, eating food when not hungry is bad for health, eating when not hungry is harmful to health, without hungry eating food is bad for health, health tips, health news, say cinema

ఆకలిగా ఉంది ఆహారం తింటే ఆరోగ్యం బాగుంటుంది. అదే ఆకలి లేకుండా తింటే అనారోగాన్ని కావాలి అని పడుచేసుకునట్టే అంటున్నారు డాక్టర్స్. ప్రస్తుతం ఎక్కడ చూసిన నోటి కి రుచిగా అనిపించే ఆహారం దొరుకుతున్నాయి.

నోటికి రుచిగా ఉండే ఆహారం అంటే పానీపురీ, చాక్లెట్, చిప్స్ వంటివి. ఇవి మమోలుగా తింటేనే ఆరోగ్యానికి హాని అలాంటిది తరచూ తింటే ప్రమాదమే.

వాటిని చూడగానే తినాలి అనిపిస్తుంది. ఆకలిగా ఉంది తింటే సరే కానీ చాలా మంది నోటికి రుచిగా ఉన్నాయి అని ఆకలి లేకున్న తినేస్తుంటారు. అలా తినడం వల్ల మన శరీరం ఆరాయించుకోలేదని పరిశోధలనలో చెప్తున్నారు. ఇలా తింటే బ్లడ్ లో గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంది అని తెలిపారు. ఇది అనారోగ్యానికి కారణమవుతుందని తెలిపారు.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

చికెన్ తింటున్నారా? కోడి మెడను, రెక్కల్ని మాత్రం పక్కనబెట్టేయండి


eating chicken wings is not good for health, chicken wings are harmful for health, eating chicken wings bad to health, do not eat these parts of chicken telugu, health tips, say cinema,

చికెన్ అంటే ఇష్టమా? కోడి తో చేసిన రకరకాల వంటకాలు లాగించేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. చికెన్ ముక్కలలో మెడ, రెక్కల భాగాలను తినకోడదు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కోడి బరువు తక్కువ టైమ్ లో పెరగడానికి ఇంజక్షన్ వేస్తారని అందరికి తెలిసిన విషయమే. వారి లాభాల కోసం కోళ్లకు స్టెరాయిడ్స్ ను నిపిన ఇంజక్షన్ ఇవ్వటం వల్ల, చికెన్ తినే వారి ఆరోగ్యానికి హాని తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోడి పెరుగుదల కోసం, వాటి మెడ, రెక్కల పై స్టెరాయిడ్స్ను వాడుతున్నారు. దీని ప్రభావం కోడి మిగిలిన భాగాలు కంటే రెండు భాగాలపైనే ఎక్కువగా ఉంటుంది. అందుకే భాగాలను తినకుండా ఉండాలి అని హెల్త్ డాక్టర్స్ సూచిస్తున్నారు. ఒకవేళ తింటే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు.

మెడ, రేఖలు తినడం వల్ల మన శరీరంలో చెడు కణాలు అభిరుది చెంది క్యాన్సర్ కి కారణంగా మారతాయి. మహిళలలో స్టెరాయిడ్స్ ప్రభావం గర్భాశయ సమస్యలకు దారితీస్తాయని డాక్టర్స్ పేర్కొన్నారు. అందుకే చికెన్ తిని సమయంలో వాటి మెడను రెక్కల ను తినకపోవటం చాలా చాలా మంచిది.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

అల్పాహారాన్ని ఉదయం కాకుండా మధ్యాహ్నం తీసుకుంటున్నారా.. గుండెకు పోటే మరి..

eating breakfast at lunch time harmful to health, can skipping breakfast and lunch harm your body, harmful effect of skipping breakfast, side effects of skipping breakfast, health news, health tips,

ఉదయం తినవలసిన టిఫీన్స్ ను మధ్యాహ్నం, తీసుకుంటారు కొందరు. కానీ, ఆరోగ్య పరంగా ఇది మంచిది కాదని డాక్టర్స్ పేర్కొంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుండా అసలు ఉండదు. బ్రేక్ ఫాస్ట్ తినని వారికి గుండె జబ్బులు ఎక్కువ వాచే అవకాశం ఉందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకుల తెలిపారు.

మార్నింగ్ టైమ్ లో టిఫీన్స్ తినకపోతే ఆకలి బాగా వేస్తుంది. దీంతో మధ్యాహ్నం భోజనం కాస్త ఎక్కువ తింటాం దీనివల్ల, బ్లడ్ షుగర్ పెరుగుతుంది. దీంతో డయాబెటిస్, బ్లడ్ ప్రజర్, అధిక కొవ్వు వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.

తీపి మరియు నూనె తో చేసిన పదార్థాలు ఎక్కువగా తింటే బ్లడ్ లో చక్కెర పెరిగిపోయి, మళ్లీ తగ్గిపోతుంది. దాంతో మళ్లీ ఆకలి వేస్తుంది. ఫలితంగా ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడతాం. కాబట్టి శరీరంలో బ్లడ్ షుగర్ ఒకే రీతిలో ఉండేందుకు మార్నింగ్ ఆహారం తీసుకోవడం బెస్ట్.

సాధారణంగా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు శరీరానికి కేలరీలు ఎక్కువగా అవసరం అవుతాయి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఎంత తినలో అంత తీసుకోవాలి. నైట్ టైమ్ పని ఉండదు కాబట్టి డిన్నర్ స్వల్పంగా తినాలి.

 For More Health News and Health Tips Please Visit Say Cinema.

బ్రెడ్, బిస్కెట్లపై బాక్టీరియా ... తింటే అనారోగ్యంపాలే...


eating biscuits and bread damage your health, biscuits bread are dangerous to health, side effects biscuits and bread, bread biscuits are harmful to health, health news, health tips, say cinema,

శీతాకాలంలో ఒక గ్లాసు వేడి పాలు (మిల్క్), కొన్ని బ్రెడ్ముక్కలు లేదా బిస్కట్లు తింటుంటే భలేగా ఉంటుంది. బిస్కట్లంటే ఇష్టంగా తిననివారు ఎవరు ఉంటారు చేపండి ప్రతి ఒక్కరూ తింటారు. అయితే మనం తినే బిస్కట్లు ప్రమాదం అని తెలుసా మీకు? అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు విషయని తెలిపారు.

బ్రెడ్, బిస్కెట్లు బ్యాక్టీరియా 6 నెలల వరకు ఉంటాయి అని తెలిపారు. ఈ బిస్కట్లు తినడం వల్ల బ్యాక్టీరియా శరీరం లో జబ్బులు రావడానికి కారణంగా మారుతుంది అని పేర్కొన్నారు. ప్రధానంగా షాప్స్ లో తూకం వేసే మిషన్లపై నుంచి బ్యాక్టీరియా బిస్కట్లపైకి వస్తుంది లని వారు వెల్లడించారు. కాబట్టి బిస్కట్లు, బ్రెడ్ తో జాగ్రత అంటున్నారు.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

రాత్రి పూట బిర్యానీ తినొచ్చా.. రాత్రి పూట ఏవేవీ తినకూడదు!

eating biryani night time is bad for health, eating biryani harmful to health, disadvantages biryani night time, non vegetarian food bad for health, health news, health tips, say cinema,

నైట్ టైమ్ టీ, కాఫీ, డ్రింక్స్ తాగకూడదు. కాఫీలో ఉన్న కెఫీన్ టీలోని థియోబ్రొమైన్ వంటివి బ్రేన్ చురుగా పనిచేయడానికి పనికొస్తాయి. కావున నైట్ పనిచేసేవారు టీ, కాఫీలు మరియు తెల్లవార్జమునే తీసుకోవడానికి గల కారణమని న్యూట్రీషన్లు పేర్కొన్నారు.

అలాగే రాత్రిపూట పార్టీలకు వెళ్లే వారు చాలా మంది మాంసాహారం తినేస్తారు. పార్టీ కావడంతో ఎక్కువ తినేస్తారు. అయితే నైట్ పార్టీలు ఒకరోజైతే పర్లేదు అదే రెగ్యులర్ అయితే ఆరోగ్య చెడిపోతుంది.

మాంసాహారం డైజెషన్ కావడానికి 4 గంటల టైమ్ పడుతుంది. కానీ నైట్ టైమ్ డైజెషన్ సిస్టమ్ చాలా నెమ్మదిగా వర్క్ చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యం చెడిపోతుంది, కాబట్టి మాంసాహారాన్ని నైట్ టైమ్ తినకోడదు.

అంతే కాకుండా రాత్రిపూట స్వీట్స్, చాక్లెట్, వంటివి అసలు తినకూడదు. తింటే నిద్ర లేమి సమస్యలు వస్తాయి. ఆకుకూరలు, కాయగూరలు, జంక్ ఫుడ్, పులుపుతో చేసిన ఆహార పదార్థాలను రాత్రి పూట తినడం మానేయడం బెస్ట్. ఒకవేళ మాంసాహారం తీసుకున్న వెంటనే బెడ్ ఎక్కరాదు. లేదని పడుకుంటే మాత్రం ఒబీసిటీ వస్తుంది.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

డార్క్ చాక్లెట్ తినండి.. లోబీపీ ని తగ్గించుకోండి...

dark chocolate controls low blood pressure, dark chocolate benefits, health benefits of dark chocolate, benefits of dark chocolate for lowering blood pressure, health news, health tips, say cinema,

చాలా మంది మహిళలు టెన్షన్ లో ఉంది, ఒత్తిడిని తగ్గించుకోవటానికి టీ లేదా కాఫీలు పదే పదే తీసుకుంటూ ఉంటారు. అయితే, టీ మరియు కాఫీలు తీసుకోవటం కన్నా, రోజూ ఒక చాక్లెట్ తింటే పని ఒత్తిడి ని కంట్రోల్ చేసుకోవచ్చు అని పరిశోధకులు తెలిపారు.

ప్రతి రోజూ ఒకటి లేదా రెండు డార్క్ చాక్లెట్లను తీసుకుంటే లోబీపీ, ఒత్తిళ్లు ఉండవు అంటున్నారు. కొంత మంది వ్యక్తులపై సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో ప్రతి రోజు రెండు చాక్లెట్లు తినే వారిలో ఒత్తిడి, లోబీపీ కంట్రోల్లో ఉంటుంది అని తెలిసింది. అంతే కాకుండా డార్క్ చాక్లెట్లోని కెలోరీలు లోయర్ బ్లడ్ షుగర్కు రాకుండా చేస్తుంది అని కూడా వేలడించారు.

For More Health News and Health Tips Please Visit Say Cinema.