Showing posts with label chiranjeevi to start oxygen banks across telugu states. Show all posts
Showing posts with label chiranjeevi to start oxygen banks across telugu states. Show all posts

ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభిస్తున్న చిరంజీవి

 

chiranjeevi to launch oxygen banks across telugu states, chiranjeevi to start oxygen banks across telugu states, chiranjeevi to start oxygen banks, chiranjeevi oxygen banks, special zone, movie news,

కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఇది మనకి తెలిసిన సంగతే. కొన్ని రోజులు ముందు కూడా తిరుపతిలో ఆక్సిజన్ కొరత కలకలం రేపింది. తాజా వార్త ప్రకారం సినీ నటుడు చిరంజీవి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన జిల్లాల స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఏడు రోజుల్లాలోగా ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభిచడానికి పనులు మొదలయ్యాయి.

మొన్న ఆర్టిస్ట్ పావలా శ్యామల గారికి చిరంజీవి ఒక లక్ష ఇచ్చి సహాయం చేశారు. అంతకముందు కూడా రెండు లక్షలు ఇచ్చారు. చాలా 1998లో ఆయన బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభిస్తున్నారు. మనం అందరం జాగ్రత్తగా  మాస్క్ ధరించి మన ఆరోగ్యం అలాగే పక్కవారి ఆరోగ్యం కాపాడుద్దాం.

For More Movie News and Tollywood Updates Please Visit Saycinema