కీళ్ళనొప్పులు చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. దీని నుండి
ఉపశమనం పొందాలి అంటే గ్రీన్ యాపిల్ తినాలి అని హెల్త్ డాక్టర్స్ చెప్తున్నారు. గ్రీన్
యాపిల్‌లోని పోషకాలు లివర్ని కాపాడుతాయి అలాగే జాయంట్ పేన్స్ అనగా కీళ్ల నొప్పులు రనివదు.
థైరాయిడ్ గ్రంథి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా పని చేయడానికి
గ్రీన్ యాపిల్ సహకరిస్తుంది. కొంతమందికి చేతులు వణుకుతుంటాయి అలాంటి వారు రోజూ గ్రీన్
యాపిల్ తింటే బెస్ట్.
గ్రీన్ యాపిల్ ఆస్తమాకు
మందుల పనికొస్తుంది. మధుమేహ జబ్బు రనివదు. అలాగే చర్మ సమస్యలు కూడా రనివదు. ఇంకా ప్రతిరోజూ
గ్రీన్ యాపిల్ తీసుకోవడం ద్వారా అనారోగ్య చాలా వరకు దరిచేరావు అని డాక్టర్స్ అన్నారు.
