సూర్యశక్తితో వెలుగునిచ్చే సిమెంట్ రోడ్లు... ఆమెరికా శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణ



రాత్రి సమయాల్లో వీధి దీపాలు లేకుండా రోడ్లు మిద వేల్లడం చాల కష్టం కానీ భవిష్యత్తులో ఇంకా అల ఉండదు నిజం....నేను చేపబోఎది వింటే మిరే నిజం అని నముతారు ఎందుకంటే చీకటిపడగానే వాటికంతట అవే వెలిగిపోయే రోడ్లు వచేస్తునాయి. వివరాలోకి  వెళ్తే పగలంతా సూర్యకాంతిని సేకరించి రాత్రంతా కాంతులు వెదజల్లే  సిమెంటును అగ్రరాజం అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది దాదాపుగా 100 సంవత్సరాల పట్టు  కాంతులు చిందిస్తూనే ఉంటుంది అని శాస్త్రవేత్తలు వేలదించారు.

నిజం చెపాలి అంటే సిమెంట్ ఒక కాంతిని నిరోధించే పరికరంలగా పనిచేస్తుంది. కానీ సూర్యుడు నుండి శక్తిని గ్రహించేలా సిమెంటు రూపాన్నిపూర్తిగా మార్చేసారు అమెరికా శాస్త్రవేత్తలు. ఇవీ సూర్యుడి నుండి శక్తిని సేకరించి, రాత్రి సమయంలో దాదాపుగా 12 గంటలపాటు వేలుతురునిస్తుంది. వాహన వినియోగదారులకి ఇది చాలా ఉపయోగపడుతుంది అని శాస్త్రవేత్తలు ఉన్నత అధికారులు భావిస్తున్నారు.

Share this

Related Posts

Previous
Next Post »