మన ఆరోగ్యాని పదిలంగా ఉంచుకునేందుకు
పది సూత్రాలు
Ø ప్రతి రోజూ ఒక గ్లాసెడు పచ్చికూరగాయాల (వెజిటెబల్స్) రసాన్ని తాగాలి. పచ్చి కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు అత్యధిక అత్యధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Ø మనం తినే ఆహారంలో పోషకాలు పుష్కాళు ఉన్నాయో లేదో చూసుకోవాలి. వాటిలో ఉన్న ప్రోటీన్లు మన ఎముకల్ని బలంగా ఉంచుతాయి.
Ø విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారం ఎక్కువగా తీసుకోండి.
Ø రాత్రి పూట ఆహారాన్ని మితంగా తీసుకోండి. దీన్ని వల్ల వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా మన దారి చీరావు.
Ø మనకున్నా ఏడు రోజుల్లో ఒక రోజు పచ్చి కూరగాయ ముక్కలతో తయారు చేసిన సలాడ్లను తీసుకోవలీ. బరువును నెమదిగ తగ్గించుకోవడానికి ఇదొక మార్గం.
Ø ఆలివ్, సన్ ఫ్లవర్, ఆవ నూనెల్ని మనం తినే వంటల్లో ఉపయోగించడం మంచిది. వేపుళ్లు సాధ్యమైనంత తక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది.
Ø యోగ,
ధ్యానం వంటివి తేయడం ద్వారా ఒత్తిడి, మానసిక ఆందోళలను ఆందోళనలు తగ్గుతయి.
Ø కుటుంబ
సభ్యులు మరియు ఫ్రెండ్స్ తో మాటలడుతూ ఉండటం వాల్లన మనలో వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది.
Ø వారంలో
5 రోజులపాటు ఒక్క అరగంట తగ్గకుండా వ్యాయామం చేయడం
అలవాటుగా మార్చుకోండి.
Ø పొగతాగడం
మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది.
For More Health Tips Please Visit saycinema.blogspot.in