ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా



ఎన్టీఆర్ హీరో గా,  డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్నాచిత్రం 'జనతా గ్యారేజ్'. ఎన్టీఆర్ పక్కన నిత్యా మీనన్, సమాంతా లు కథానాయికలు గా కనిపిస్తారు. మళయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమా లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. 29 ఆగస్ట్ తో షూటింగ్ మొతం పూర్తి చేసుకుంటున్న జనతా గ్యారేజ్ చిత్రం ప్రపంచవ్యాప్తం గా "సెప్టెంబర్ 1" న విడుదల అవుతుంది అని చిత్ర బృందం తెలిపింది.

రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇప్పటికే ఫాన్స్ని అలరిస్తునయ్.  ఈ సినిమా యంగ్ టైగర్ కెరీర్ లో నే అత్యధిక థియేటర్ ల లో విడుదల అవుతోంది. డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ : "చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ యూనిట్ తో పని చేయటం ఎంతో సంతోషంగా ఉంది. జనతా గ్యారేజ్ సినిమా ఫాన్స్ ను ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది ఉంది. ఎన్టీఆర్ నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే స్టోరీ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ సినిమా. సెప్టెంబర్ 1 న రిలీజ్ చేసేందుకు మా సినిమా నిర్మాతలు సిద్ధ పడుతున్నారు", అని తెలిపారు. ఈ వార్త వెనగనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆనందించారు.

NTR Janatha Garage Release Date




For More Movie News And Tollywood Updates Please Visit saycinema.blogspot.in

Share this

Related Posts

Previous
Next Post »