మనకు జలుబు చేసినప్పుడు ఆవిరి పడతాం. కానీ, ఆవిరి జలుబు ను తగించడానికే కాదు మనం అందంగా ఉండటానికి కూడా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు అందానికి ఆవిరి గల సంబంధం తెలుసుకుందాం...
- రెండు గ్లాసుల స్వచ్ఛమైన నీటిని మరిగించి అందులో నిమ్మగడ్డి లేదా పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు తగడమే కాకుండా ముఖం తాజాగా మారుతుంది.
- స్వచ్ఛమైన నీటిని బాగా వేడి చేసి ఆయుర్వేద మూలికలు వేసి ముఖానికి ఆవిరి పడితే మనం ముఖం మీద ఉన్న దుమ్ము,ధూళి తొలగిపోయి అందంగా ఉంటుంది.
- వేడి నీటిలో కొన్ని చుక్కల కొబ్బరినూనె వేసి ఆవిరి పడితే మన ముఖం పొడిబారకుండా ఉంటుంది.
- రోజంతా అలసిన మన శరీరం ఉపశమనం పొందటానికి ఆవిరి ఎంతో సహాయాపడుతుంది.
- సైనసైటిస్,ఆస్తమా,అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారికి శ్వాస నాళాలు పూడుకుపోతాయి. ఇలాంటప్పుడు ఆవిరి పడితే శ్వాస నాళాలు శుభ్రపడి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తాగుతాయ్.
For More Health News And Health Tips Please Visit saycinema.blogspot.in