క్యాబేజి వలన కలిగే అద్భుతమైన లాభాలు


క్యాబేజీ, ఇండియా లో మనకు చాలా సులువుగా మరియు చవగ్గా దొరికేదే గ్రీన్ లీఫీ వెజిటబుల్, మనలో చాలామంది ఎక్కువగా తినడానికి మక్కువ చూపించాం. కాని క్యాబేజీలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.

* క్యాబేజీలో మనకు ఉపయోగపడే విటమిన్ కె, ఇ, సి, బి1, బి6, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఐయోడిన్, వంటివి భారీ లభిస్తాయి.

* రెట్ క్యాబేజిలో విటమిన్ సి ఎక్కువగా దొరుకుతుంది. ఇది మనలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

* అల్సర్ తో బడపడేవారికి క్యాబేజీ బాగా ఉపయోగపడుతుంది. కొలస్టిరాల్ లెవెల్స్ మరియు షుగర్‌ లెవెల్స్ కంట్రోల్  చేస్తుంది.

* మన బాడిలో రెసిస్టెన్స్ పవర్ ని పెంచి, మనం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.

* కొన్నిరకాల క్యాన్సర్లు పెరగకుండా అడ్డుకునే శక్తి కూడా ఉంది.

* క్యాబేజిలో ఉండే గ్యూటమిన్ అమినో ఆసిడ్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

* క్యాబేజిలో కాలరీలు తక్కువ ఉండటం వల డైట్ లో కూడా ఉపయోగిస్తారు.

For More Health News And Tips Please Visit saycinema.blogspot.in.

Share this

Related Posts

Previous
Next Post »