Health Benefits Of Wine

health benefits of wine, benefits of wine, health benefits of drinking wine, health benefits of drinking wine, top health benefits of drinking wine, health, health tips, health news, saycinema,

రోజూ పెగ్ వైన్ను తీసుకుంటే హృద్రోగాలకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. రోజూ ఒక్క గ్లాసు వైన్ స్వీకరిస్తే హార్ట్ సంబంధిత జబ్బులు నుండి రక్షణ పొందవచ్చని గోథెన్ బర్గ్ వర్శిటీ పరిశోధకులు వేలడించాలు. ప్రత్యేకమైన జన్యువులు ఉన్నవారికే వైన్ రక్షణ కలిగిస్తుందని అంటున్నారు.

ప్రత్యేక జన్యు క్రమం ఉన్న మనుషులు ప్రతి 20 మందిలో 3 ఉంటారట. జన్యు ఉత్పరివర్తనం ఉన్న మనుషులు మద్యం వల్ల ఉపయోగాలు పొందుతారని వర్శటీ బృందం తెలిపింది. మద్యం ఎక్కువ తీసుకుంటే హాని అదే లిమిట్ గా తీసుకుంటే మంచిదే.


For More Health Tips and Health News Please Visit saycinema.blogspot.in.

Share this

Related Posts

Previous
Next Post »

2 comments

comments
15 March 2019 at 22:08 delete This comment has been removed by the author.
avatar
15 March 2019 at 22:11 delete This comment has been removed by the author.
avatar