మన శరీరం బలంగా ఉండాలి అంటే మన ఎముకలు బలంగా ఉండాలి. రోజు మన పన్నుల్లో పడి మన ఎముకలకు కావలసిన పోషకాలను ఎవడం లేదు. ఎముకల ధృడమగా ఉండాలి అనుకుంటే ప్రతి రోజు ఒక బెండకాయ ముక్కలను తినాలి అని డాక్టర్స్ సూచిస్తున్నారు. విటమిన్ బీ6, ఫోలైట్ వంటివి వీట్టిలో ఉన్నాయి, ఇవి ఎముకలను ధృడమగా చేస్తాయి. మరియు రాగుల్లో క్యాల్షియం,
ఐరన్ మెండుగా ఉన్నాయి. షుగర్, ఊబకాయం తో భాధ పడే వారు ఇవి తింటే మేలు.
ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. అలాగే వేరు శెనగలు, తేనెను డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. పరిమితంగా మాంసం, ఆవు, పాలు, నట్స్ వంటి హై-ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల చర్మం, కీళ్ళకు మేలు చేకూరుతుంది అని డాక్టర్స్ చెప్తున్నారు.
For More Health News and Health Tips Please
Visit saycinema.blogspot.in.