పరోటా అంటే మీకు చాలా ఇష్టమ? బాగా తింటరా? ఐతే ఇది తెలుసుకోండి.
మైదాలతో తయారయ్యే పరోటా ఆరోగ్యానికి మంచిది కాదు అని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.
కొన్ని దేశాలు పరోటాని నిషేదించారు కూడా.
ఇప్పుడు మైదా వల్ల కలిగే నష్టాలు చూద్దాం. మైదాతో చేసిన ఆహారాల్లో
గ్లిసమిక్ మెండుగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను పెరిగేలా చేస్తుంది. దానివల్ల
షుగర్ వ్యాధి వస్తుంది.
పోషకాలు లేని పరోటాలను స్వీకరించడం వల్ల మన గుండెకు మంచిది
కాదు. అలాగే బాగా తినడం వల్ల ఒబీసీటి కూడా వస్తుంది. అంతే కాదు నూనె తో చేసిన ఆహారం
వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
For More Health Tips and Health News Please Visit saycinema.blogspot.in.