గుమ్మడి గింజల్లో మనకు సహాయపడే పోషకాలు మెండుగా ఉన్నాయి.
100 గ్రాముల గుమ్మడి గింజలను స్వీకరించడం వల్ల ఆరు వందల కెలోరీలు ఎనర్జీ మనకు వస్తుంది.
షూగర్, కొవ్వు కంట్రోల్ లో ఉంచడంలో ఈ గింజలు బాగా పనిచేస్తాయి అలాగే బ్లడ్ ప్రెషర్
ని కూడా.
హార్ట్ ను కాపాడటంలో గుమ్మడి
గింజలు సహాయ పడతాయి. అలాగే రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది. ప్రెషర్, సంతానలేమి వంటి
ప్రాబ్లమ్స్ ఇది దూరం చేస్తుంది. మహిళలు గుమ్మడి గింజలను నేతిలో వేయించి.. ప్రతి రోజు
తింటే నెలసరి ప్రాబ్లమ్స్, పేన్స్ ఉండవు. అలాగే ఎండబెట్టి, పౌడర్ ల చేసుకొని వన్ స్పూన్
మిల్క్ లో కలిపి తాగితే శరీరానికి బలం వస్తుంది.
For More Health News and Health Tips Please Visit Saycinema.blogspot.in.