అరటి పండు తీసుకుంటే దాని వల్ల కలిగే లాభాలు మనకి బాగా తెలుసు మరి అరటి పువ్వుతో కలిగే లాభాలు తెలుసా? రండి ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పువ్వును కూరగా చేసుకొని స్వీకరించడం వల్ల మహిళాలల్లో రుతుక్రమం సక్రమంగా జరుగుతుంది.
అలాగే ఇందులోని పోషకాలు తల్లికి, ఇటు శిశువుకు కూడా మంచి చేస్తుంది. అంతే కాదు సుమా డయాబెటిస్ తో భధ పడేవారు అరటిపువ్వు కూరను స్వీకరిస్తే చక్కెర స్థాయిలు తగ్గుతుంది. అల్సర్లు, హైబీపీ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. మహిళాలల్లో గర్భాశయ సంబంధ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. రక్తహీనత తో భాధ పడేవారు అరటి పువ్వు కూరను తీసుకోవాలి. తింటే బ్లడ్
క్రమంగా పెరుగుతుంది. అరటిపువ్వు కూర వల్ల గ్యాస్, అసిడిటీ వంటివి సమస్యలు ఉండవు అని నిపుణులు పేర్కొన్నారు.
For More Health News and Health Tips Please Visit saycinema.blogspot.in.