జన్మించగానే ఎవరు చెడ్డవారు కాదు అలాగే చెడు అలవాట్లకు బానిస ఆవరు. వారి జీవీతంలో చెడు ఫ్రెండ్షిప్స్, అలాగే జీవితంలోని అత్తుపోట్లు వల్ల చెడు అలవాట్లు బారిన పడతారు. ఇలా వచిన చెడు అలవాట్ల నుంచి బయటపడేందుకు ఏమైనా పరిష్కారా మార్గాలుంటే బాగుండు అని భావిస్తున్నారా? అయితే లండన్ కు చెందిన హైపోధెరపిస్ట్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మాస్టర్ ప్రాక్టీసనర్ జాస్మిన్ పిరన్ చెడు అలవాట్లు ఎలా దూరం చేసుకోవాచో చెప్పారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. చాలా మంది వారి ప్రవర్తనను మార్చుకోవాలి అని అనుకునేవారు తమ పుట్టిన తేదీ కోసమో లేదా మండే నుంచనో, లేక నూతన సంవత్సరం రోజో చూస్తూ ఉంటారు. ఇలా వారు అనుకున్న రోజు రాగానే మనసులో బలంగా మారాలి అని గట్టిగా నిర్ణయం తీసుకోవాలి.
2. చెడు అలవాట్లకు అలవటూ పడ్డం అని మనకు మనం తెలుసుకున్నపుడు, ఎవరో చేపేంతవరకు మనం ఆగడం ఎందుకు మనకు మనమే మారిపోడం బెస్ట్.
3. మానడానికి దొహతపడిన సానుకూల ఆలోచనలు ఒక కాగితం మీద రాసుకోవాలి.
4. చాలా సహనంగా ఉండి, మారడానికి రోజు సాధన చేయాలి.
5. మనసులో పుట్టే ఆ చెడు భావోద్వేగాలను ఒకసారి పరిశీలించాలి.
6. రోజూ రోజుకు వస్తున్న మార్పును గుర్తించాలి.
7. మార్పు కనబడితే ఎవరిని ప్రశించుకోవాలి.
For More Health News and Health Tips Please Visit saycinema.blogsopt.in.