వర్షాకాలం వచ్చింది అంటే క్రిములు కూడా ఆక్టివ్గా ఉండీ జబ్బులు వ్యాపించడానికి చూస్తూ ఉంటాయి. కావున మనం చాలా జాగ్రతగా ఉండాలి. ముఖ్యంగా రోడ్డు సైడ్ ఫుడ్ను అసలు తినకోడదు. రోడ్డు సైడ్ బాగుంటాయి అని తింటే మాత్రం ఆరోగ్యం చెడిపోవటం కాయం అని హెల్త్ డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.
మీరు గమనిచే ఉంటారు, రోడ్డు సైడ్ వాడే విదానం కానీ చుట్టూ పక్కల పరిసరాలు కానీ శుభ్రంగా అసలు ఉండవు దీని వల్ల క్రిములు సులభంగా తినే ఆహారంలోకి వచేస్తాయి. కావున వర్షాకాలంలో రోడ్డు పక్కన అమ్మే ఫుడ్ తినటం ప్రమాదం. ఆరోగ్యంగా ఉండాలి అంటే శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి.
వేడి వేడి ఆహారాన్ని వర్షాకాలంలో తినాలి. ఆయిల్తో చేసిన ఆహారం తినకోడదు. ఒకవేళ తింటే మన జీర్ణాశయంలో ప్రాబ్లమ్స్ మొదలు అవుతాయి. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే యాంటీ బాక్టీరియల్ సోప్స్ని వాడాలి. అప్పుడే ఇన్ఫెక్షన్ల రాకుండా ఆరోగ్యం బాగుంటుంది.
For More Health News and Health Tips
Please Visit saycinema.blogspot.in.