బీట్ రూట్ మనం రోజు చూసే కాయగూరలలో ఒకటి. ఇది వంటల్లో అలాగే ఔషధంగా కూడా బాగా ఉపయోగపడుతుంది. భోజనం అనతరం బీట్ రూట్ ముక్కలుగా నామలడం వల్ల పళ్ల చిగుళ్లు గట్టి పడి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పళ్ళ మజ్జాలో ఉండిపోయిన ఆహార పదార్థాలు బయటకు తెస్తుంది. మాఖంగా చిగుళ్ల నుంచి బ్లడ్ కారడాన్ని చేస్తుంది.
నోటి నుంచి వచ్చే దుర్వాసను పోగోడుతుంది. బీట్ రూట్ రసం సేవించడం చర్మం అందగా కనపడుతుంది అలాగే కిడ్నీ సమస్యలను దరిచెరనివదు. తీవ్ర బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు ఉన్నవారు బీట్ రూట్ బాగా పనిచేస్తుంది. మొలల జబ్బు నుండి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.
For More Health News and Health Tips Please
Visit saycinema.blogspot.com.