దేశ అభివృద్ధి అలాగే ఉద్యోగం కల్పనలో భాగంగా మన ప్రభుత్వం విదేశీ వాణిజ్య సంస్థలకు మన దేశానికి స్వాగతం పలకడంతో పెద్ద సిటీస్ లో టౌన్స్ లో విదేశీ మాల్స్, సూపర్ బజార్స్ ఎనో వచేశాయి. ఈ మాల్స్ లో మన దేశంలో ఉత్పతి అయినా ఆహార పదార్థాలు కంటే, ఇతర దేశ ఆహార పదార్థాలు, ఫ్రూట్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి.
ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్, కాలిఫోర్నియా వంటి దేశాల నుండి దెగుమతి అయినా యాపిల్స్, క్రాన్ బెర్రీస్, ఇటలీ నుండి వచిన ఆలివ్ ఆయిల్, వెజిటబుల్స్ ఇలా రకరకాల ఐటమ్స్ తో ఆకర్షణీయమయిన్నా ప్రచారంతో వినియోగదారుడను దోచేస్తున్నాయి. వల్ల జోబులలో నుండి డబ్బుని తీసుకుంటున్నాయి. విదేశాల నుండి స్వదేశానికి వచ్చే తిను భండారములు, కూరగాయలు, ఫ్రూట్స్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
పండించిన ప్లేస్ నుంచి మన దేశానికి అలాగే మనం ఉండే ప్రాంతానికి రావడానికి చాలా టైమ్ పడుతుంది దీని వల్ల కాయగూరలు ఇతర పదార్ధాలు తాజాదనం తగ్గిపోతుంది. అలాగే వాటిలోని పోషకాలు కూడా అంతరిస్తాయి. అంతే కాదు తాజాగా కనిపించడానికి కొన్ని రకాల రాశాయినలు వాడతారు. దీంతో ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుకూన విదేశీ ఆహార పదార్థాల వల్ల జబ్బులు వస్తాయి అని వారు హెచ్చరిస్తున్నారు.
ఇకపోతే మనం జీవించే ప్లేస్ లో అంటే మన దేశంలో రాష్ట్రం పెరిగే, ఉత్పత్తి అయ్యే కూరగాయలు, పండ్లలో ఆరోగ్య పోషికలు బలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల హెల్త్ కి మేలు జరుగుతుందని న్యూట్రీషియన్లు తెలిపారు.
For More Health Tips and Health News Please Visit saycinema.blogspot.com.