తమలపాకులు పచ్చకర్పూరం నమిలి రసాన్ని మింగితే

benefits and uses of betel leaf, uses of betel leaves, advantages of betel leaf, health benefits of betel leaves, betel leaf benefits in telugu, health news, health tips, saycinema,

కొంత మందికి మార్నింగ్ లేవగానే కళ్లు బైర్లుకమ్మడం, తల తిరిగినటు ఉండటం, వికారంగా ఉండటం, వంటివి లక్షణాలు ఉంటాయి. ఇలాంటివాటికి చెక్ పేటెందుకు చక్కటి ఉపాయం ఉంది. ఆది ఎంతో చూద్దాం రండి.

రెండుపలుకుల పచ్చ కర్పూరం లో గంధాన్ని లేదా వెన్నను మిక్స్ చేసి తమలపాకు తో పాటు నమిలి తరువాత వాచే రసాన్ని స్వీకరిస్తే పై చేపిన ప్రాబ్లమ్స్ అని తగ్గిపోతాయి. మరి ముక్షంగా, శరీరంలోని హీట్ కూడా తగ్గుతుంది.

ఎండాకాలంలో పచ్చకర్పూరం స్వీకరిస్తే వడదెబ్బ, అతిదాహం వంటివి తగ్గుతాయి. కంటికి సంబంధించిన జబ్బులతో బాధపడేవారు పచ్చకర్పూరం స్వీకరిస్తే కళ్ల మంటలు, కళ్లు ఎరుపెక్కడం, తలనొప్పి వంటివి సమస్యలు నుండి ఉపశమనం పొందచ్చు.

For More Health News and Health Tips Please Visit saycinema.blogspot.com.

Share this

Related Posts

Previous
Next Post »