బ్యాక్టీరియా ఆక్తివేగ ఉండేది అలాగే మనుషులకు త్వరగా జబ్బులు వ్యాపించేది వరశకలం లోనే. జలుబు, దగ్గు అలాగే విరేచనాలు వంటి రోగాలు ఈ కాలంలో చుట్టెస్తాయి. విరేచనాలు తో భాధ పడుతుంటే, క్యారెట్ సూప్ తాగాలి అని డాక్టర్స్ అంటున్నారు. శరీరం కోల్పోతున్న వెలువైన పోషకాలను క్యారెట్ అందిస్తుంది.
పేగులో చేసుకున్న డేంజర్ బ్యాక్టీరియాను క్యారెట్ సూప్ వల్ల బయటకు పోతాయి. అరకిలో క్యారెట్ ముక్కలను 150 మి.లీ. వాటర్ లో వేడి చేసి. తర్వాత గుజ్జుగా చేసి, వడకట్టాలి. దీనికి కుంచం సాల్ట్ కలిపి ౩౦ నిమిషాలకు ఒకటి రెండు గిన్నెలు తాగితే విరేచనాలు తగ్గుతాయని హెల్త్ నిపుణులు అంటున్నారు.
For
More Health News and Health Tips Please Visit saycinema.blogspot.com.