రోజు సబ్బులతో, షాంపులతో స్నానం చేస్తున్నారా? ఐతే మీరు కుంచం జాగ్రత్తగా ఉండాలి. సబ్బూతోనే కాదు చేతి కళ్ళు గళ్ళకి వేసుకొనే రంగులతో కూడా ప్రమాదమే అని నెపుణులు చెప్తున్నారు.
సబ్బు తయారీలో వాడే రసాయనాలు శరీరంలోని కొవ్వు నిల్వలపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కెమికల్స్ తో తయారు చేసిన సోపులు కన్నా ఆర్గానిక్ సోపులు ఎంతో మేలు చేస్తాయి.
వీటితో స్నానం చేయడం వల్ల సహజ నూనెలను తొలగించకుండా చర్మాన్ని, శరీరం మీద ఉన్న వెంట్రుకలను శుభ్రం చేస్తాయి. పైగా, ఈ ఆర్గానిక్ సబ్బుల వల్ల ఇంకా ఎన్నో లాభం ఉంటుందంటున్నారు నెపుణులు.
పొగలేని వాతావరణంలో, మొక్కల ఉత్పత్తులతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. వీటి నిల్వ చేయటానికి కెమికల్ వాడారు. కాబట్టి వీటి వాడకం వల్ల మేలే జరుగుతుంది. కెమికల్స్ తో చేసిన సౌందర్య ఉత్పత్తులన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయి. వీటిలోని సోడియం లారేట్ సల్ఫేట్ ఎంతో హానికరం.
For More Helath News and Health Tips Please
Visit saycinema.blogspot.com.