నీరు మనం ఇతర జీవులు జీవీంచడానికి అవసరం అయిన వాటిల్లో ఒకటి.
నీరు లేనిదే ఈ భూమి మీద ఒక జీవీ కూడా మనుగడ సాగించలేదు. మన అందరికి తెలుసు నీరు మనం
ఆరోగ్యంగా ఉండటానికి చాలా సహాయ పడుతుంది అని. మరి అలాంటి నీరు ఎప్పుడు ఏ టైమ్ లో తగాలో
తెలుసా? రండి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది కి తెలుసు మంచినీరు తాగితే ఆరోగ్యానికి మంచిది అని.
కానీ అదే మంచినీరు ఎక్కువ తాగడం వల్ల అనారోగ్య భరిన పడతారు. చెమట రూపంలో వాటర్ పోవటం
వల్ల డీ హైడ్రేషన్ గురీయవుతారు, వేసవికాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. చాలా మంది నీళ్ల
తాగే విషయంలో జాగ్రత్తలు పాటించరు అందుకే అనారోగ్య సమస్యలు భరిన పడుతున్నారు.
పగటి వేళ (డే టైమ్) రెండున్నర లీటర్ల నీరు తీసుకుంటే ఆరోగ్యానికి
చాలా మంచిది అని డాక్టర్స్ సూచిస్తున్నారు.
ఉదయం నీరు తాగిన తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఏదనా ఆహారం
తినాలి.
ఇక టిఫిన్ భుజించే టైమ్లో నీరు తాగకపోవడం మంచిది. తిన్న తరువాత
నీటిని ఒకేసారి తాగకుండా కుంచం కుంచం మెల్లి మెల్లిగా తాగాలి.
ఇక మధ్యాహ్న భోజనం చేసే అరగంట ముందు వరకు మంచినీరు తగకోడదు.
అలాగే భోజన టైమ్లో మంచినీరు తాగవద్దు.
మాత్రలు వేసుకొనేటప్పుడు, గొంతు బాగా పట్టినపుడు గానీ ఒక గుక్కెడు
నీరు తాగితే బెస్ట్.
For More Health Tips and Health News Please Visit
saycinema.blogspot.com.