బ్రొకోలిని రోజు తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల హార్ట్ (గుండె)కు చాలా బెస్ట్. దీని వల్ల చెడు కొవ్వు దాదాపు ఆరు శాతం తగ్గిపోతుంది. సహజంగా లభించే మిశ్రమం గ్లూకోరఫనిన్ సాధారణ బ్రోకోలి రకంతో చూసుకుంటే కొత్త రకం బ్రోకోలి 2 లేదా 3 రెట్లు ఎక్కువగా లభిస్తుంది.
ఈ
రకం బెనెఫోర్ట్ పేరుతో బ్రిటిష్ మార్కెట్లో దొరుకుతుంది. గ్లూకోరఫనిన్ ఎక్కువగా తీసుకున్న మహిళలు మరియు మగవారి పైన జరిపిన వేరు వేరు పరిశోధనల్లో లోడెన్సిటీ లైపోప్రోటీన్ కొవ్వు తగ్గింది అని పరిశోధకలు కనుగొన్నారు.
అధ్యయనంలో భాగంగా వంద మందికి పైగా వాలంటీర్లపై పరిశోధనలు చేశారు. రోజు వారి తినే ఆహారంలో 400 గ్రాముల గ్లూకోరఫనిన్ బ్రకోలి కూడా ఆడ్ చేశారు. 84 రోజులు తర్వాత పరీక్షిస్తే వారి రక్తంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ 6 శాతం మేరకు తగ్గింది అని తెలుసుకున్నారు.
For More Health News and Health Tips Please
Visit saycinema.blogspot.com.