ఈ
రోజులలో స్మోకింగ్ అనగా ధూమపానం, చేసే వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. మరి ప్రధానంగా యువత స్మోకింగ్ కు భానిశావుతున్నారు. వారి ఆరోగ్యాని పడుచేసుకుంటున్నారు.
ధూమపానం చేస్తే రకరకాల క్యాన్సర్లు వస్తాయని డాక్టర్స్ చెప్తున్న వెనకుండా కాల్చేస్తున్నారు.
ధూమపానం చేస్తే క్యాన్సర్ ఒక్కటే కాదు ఇంకా చాలా రకాల జబ్బులు వస్తాయని డాక్టర్స్ తెలిపారు. ధూమపానం చేసే వారి ఆయుష్షు 10 సంవత్సరాలు తాగుతుంది అని పరిశోధనల్లో తేలినట్లు డాక్టర్స్ తెలిపారు. సిగరెట్ నుండి వాచే పొగ పిల్ఛిన వారికి అనేక రకాల వ్యాధులు వస్తాయి.
అలాగే.. ధూమపానం ఆరోగ్యానికి చాలా హాని మరియు నిద్రలేమి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే నిద్ర అవసరం. కావున 6 నుండి 7 గంటలు నిద్ర పోవాలి. సరిగా నిద్ర పోకాపోతే ఆరోగ్యానికి అనర్థదాయకం.
For More Health Tips and Health News Please
Visit saycinema.blogspot.com.