చర్మంపై ఏర్పడిన జిడ్దును, మురికిని శుభ్రం చిసుకోవటానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జిడ్దును, మురికి పోటానికి బయట దొరికే రకరకాల క్రీములు వాడేస్తున్నారు చాలా మంది. ఇలా చేయటం వల్ల చర్మం పాడడంతో అనారోగ్యాల సమస్యలు తలెతుతాయి. మన ఇంట్లోనే మురికిని పోవటానికి సహజ క్లెన్సర్ లున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నిమ్మ తొక్కలు ఎండ బేటీ పొడిలా చేసుకొని పాలలో కలిపి, ముఖం మరియు మెడకు రాసుకోవాలి.
రెండు యాపిల్ ముక్కలను గుజ్జులా చేసుకొని కుంచం పెరుగు కలిపి ముఖానికి పోసుకోవాలి.
కలబందను గుజ్జులా చిసుకొని కుంచం చక్కెర కొద్దిగా తేనె కలిపి, ఫేస్ కి పోసుకోవటం వల్ల చర్మం మెరుస్తుంది.
నీళ్ళలో కుంచెం తేనె తీసుకుని మర్దన చేసి, అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
పండిన టమాటను గుజ్జుగా చేసుకొని కుంచం పాలు, నిమ్మరసం బాగా కలిపి ఫేస్ ని మర్దన చేసుకుని శుభ్రం చేసుకోవాలి.
గుడ్డులోని తెల్లసొనలో తేనె, బాదం పొడి కలిపి. ఫేస్ కి మరియు మెడకు వేసుకోవాలి.
For More Health Tips and Health News Please
Visit saycinema.blogspot.com.