మిరియాల్లో పోషకాలు చాలానే ఉన్నాయి. చిట్టి మిరియాలలో మన శరీరానికి
ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నాయి. మిరియాలు శరీరంలో ఉన్న కఫాన్ని దూరం చేస్తాయి.
1 గ్రాము మిరియాలు దోరగా వేయించి పొడిల చేసుకొని, తర్వాత చిటికెడు
లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి తీసుకుని, గ్లాసు నీటిలో వేసి స్టోవ్ పై మరిగించి
వడకట్టి కుంచం తేనె కలిపి స్వీకరించాలి. ఇలా తాగటం వల్ల జలుబు, దగ్గు వంటి ప్రాబ్లమ్స్
తాగుతాయి.
ఉదరంలో గ్యాస్ ఏర్పడినప్పుడు ఒక కప్పు మజ్జిగలో పావు చెంచా
మిరియాల పొడిని వేసుకొని స్వీకరిస్తే బాగుంటుంది. అధిక దాహం ఉన్నవారు కుంచం మిరియాల
పొడిని నీటితో స్వీకరిస్తే బెస్ట్. కడుపులో మంట ఉన్నవారు మరియు టైమ్కు తినని వారు,
అధిక శరీర వేడి ఉన్నవారు, మిరియాలు తక్కువ మోతాదులో తీసుకుంటే చాలా మంచిది అని డాక్టర్స్
పేర్కొన్నారు.
For More Health News
and Health Tips Please Visit saycinema.blogspot.com.