వ్యాయామం అనేది మనకి చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇది ఎనో అనారోగ్య సమస్యల నుండి బయటపాడేస్తుంది. కానీ కొంత మంది సన్నగా వున్నాం కదా మాకెందుకు లే వ్యాయామం అని అనుకుంటారు. కానీ ఆది చాలా తప్పు.
వ్యాయామం అంటే లావూ తగ్గడానికే కాదు, శరీరం బలం గా ఉండటానికి, అలాగే ఇంకా ఎన్నో హెల్త్ ప్రయోజనాలకూ ఇది అవసరం. కండరాలు బలంగా ఉండటానికి సైక్లింగ్, శరీరం సౌకర్యవంతంగా కదిలించేందుకు యోగా బెస్ట్ అంటారు.
రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉండాలి అప్పుడే ఆరోగ్యానికి మంచిది. కొంత మంది వ్యాయామం చేస్తున్నాం అని ఫాస్ట్ ఫుడ్స్ మరియు రోడ్ సైడ్ ఫుడ్ తినేస్తారు. కానీ ఎలా చేస్తే బరువు తగ్గడం జరగదు. పోషకాలు ఉన్న ఆహారం శరీరానికి అందాలి అవే తినాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా జీవితం గడుపుతాం.
For More Health
News and Health Tips Please Visit saycinema.blogspot.com.