స్మార్ట్ఫోనెస్ వాచాక ప్రజలు ఫ్రీ టైమ్ లో బోరింగ్ టైమ్ లో వాటితోటే ఉంటున్నారు. పాత మొబైల్స్ లో కెమేరకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు మొబైల్ కంపనీ వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం కెమేరకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వినియోగదారులు. ఎందుకు అంటే ఫోన్ కెమెరా తో ఫోటోస్ తీసుకోవచ్చు అలాగే మనకు నచ్చిన వాటిని క్యామ్ లో భంధించవచ్చు.
కానీ స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను ఎక్కువగా వాడటం వల్ల కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ దేశ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రధానంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు కంటి క్యాన్సర్ సోకే అవకాశం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.
ఒక పరిశోధనలో స్మార్ట్ ఫోన్ లో కెమెరా, చాలా సులువుగా పిల్లల కంటిలోని రెటినోబ్లాస్టోమాను పడుచేస్తుంది. దానివల్ల పిల్లల్లో ఐ క్యాన్సర్ సోకే ముప్పు ఉంది అని పేర్కొన్నారు. పిల్లలు ముందుగా రిటినోబ్లాస్టోమా ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొంటారని తెలిసింది. అలాగే కంటి చూపు పోతుంది. తర్వాత క్యాన్సర్ వస్తుంది.
For More Health News and Health Tips Please Visit Say Cinema.