చపాతీ చాలా మంది దీని పేరు వెంటేనే నీరుశహాం పోందుతారు. అన్నం తినడంలో ఉన్నంత ఉత్తమం ఇంకోటి ఉండదని భావిస్తుంటారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎక్కువగా అన్నం తింటారు. చపాతీ చాలా అరుదుగా తింటారు. ఇప్పుడు మనం చపాతీ వలన కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుందాం.
చపాతీలు తీసుకోవడం వల్ల శరీరానికి అందె కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది గుండెకు చాలా మంచిది. గోధుమలు, విటమిన్ బి, కాపర్, జింక్, మాగ్నస్, సల్ఫర్, పొటాషియం, మేగ్నిషియం, కాల్షియం, మినరల్ సాల్ట్ వంటివి ఇంకా చాలా కలిగి ఉన్నాయి.
గోధుమల ద్వారా చేసిన చపాతీ స్వీకరించడం వల్ల స్కిన్ ఆరోగ్యం ఉంటుంది, అలాగే ఇది సులువుగా జీర్ణం అవుతుంది. గోధుమలలో కార్బోహైడ్రేట్లను మెండుగా ఉంటాయి. ఇవి మనకి వలసిన ఎనర్జీ ఇస్తాయి.
చపాతీలో ఐరన్ మెండుగా ఉంటుంది. దీంతో హిమగ్లోబిన్ పెరుగుతుంది, రక్తహీనత తగ్గుతుంది. బటర్ లేదా ఆయిల్ లేని చపాతీల నుండి తక్కువ క్యాలోరీలు ఎనర్జీ అందుతుంది.
ఫైబర్ మరీయ్గు సెలీనియంలను ఎక్కువగా కలిగి ఉండే చపాతీల వలన డైజెషన్ మెరుగుపడుతుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది అలాగే క్యాన్సర్ వ్యాధిని కూడా నివారిస్తుంది. కాబట్టి వారానికి రెండు సార్లు చపాతీ తినండి.
For More
Health Tips and Health News Please Visit Say Cinema.