రక్తపోటుతో బాధపడుతున్నారా? చెర్రీ జ్యూస్ను తరచూ తీసుకోండి

cherry juice for lowering the blood pressure, drink cherry juice to reduce high bp, cherry juice for blood pressure, health benefits of cherry juice, health news, health tips, say cinema,

రక్తపోటు అనగా బీపీ తో బాధపడుతున్నారా? ఒత్తిడిని నియంత్రించుకోవడం కష్టంగా ఉందా? అయితే ఒక్క నిమిషం నేను(అనగా రూప్ కుమార్) చెప్పబోతోంది విన్నండి.

బీపీ, హైపర్టెన్షన్ను  బాధ పడేవారు చెర్రి జ్యుస్ ను  తాగమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది బీపీ, హైపర్టెన్షన్ను కంట్రోల్ చేయటంలో చక్కటి ఔషధంల పనిచేస్తుందని తాజా పరిశోధనలో బయటపడింది. ఉదయం నుంచి రాత్రి వరకు పనులతో ఒత్తిడికి గురువుతున్న చాలామంది, బీపీ, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారు.

ఈ ఒత్తిడికి  దూరం కావాలంటే చెర్రి పండ్లతో చేసిన రసం తాగటం చాలా చాలా మంచిది. చెర్రి జ్యూస్ తీసుకున్న రెండు మూడు గంటల్లోపు బీపీ (రక్తపోటు) కంట్రోల్లో వుంటుందని నిపుణులు తెలిపారు.

ఇంకా అధిక రక్తపోటు గుండెకు సంబంధించిన రోగాలకు కారణం అవుతోంది. కాబట్టి బీపీతో భాధ పడేవారు చెర్రి జ్యూస్‌ను రోజు తీసుకోవడం మంచింది. ఇంకా చెర్రిలోని యాంటీఆక్సిడెంట్ వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగ పడుతుంది. అలాగే బరువు తగ్గటంలో కూడా సహకరిస్తుంది.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »