ఆవనునె వాడితే కలిగే ఉపయోగాలు తెలుసా

health benefits of canola oil, health benefits and uses of canola oil, canola oil benefits, canola oil uses, health benefits of canola oil for hair skin telugu, health tips, say cinema,

40 సంవత్సరాల దాటాక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య బానపొట్ట. పురుషులు మరియు మహిళలు అనే తేడా లేకుండా పొట్ట సమస్య సర్వసదరణంగా మారింది. కూర్చోవాలంటే పొట్ట వంగకుండా వుంటుంది. పొట్ట కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సమస్య బయట పడాలి అంటే వరుసగా 4 వారాల పాటు కెనోలా అనే నూనెను (ఆయిల్) వాడితే పొట్ట కరిగిపోతుందని చెపుతున్నారు డాక్టర్స్.  

రోజు 60 గ్రాముల కెనోలా ఆయిల్ ను తీసుకునేవారిలో కేవలం నాలుగు వారాల్లోనే మంచి ఫలితం కనబడుతుంది. రోజుకి 3000 క్యాలరీల ఆహారాన్ని తినే వ్యక్తికి 18 శాతం క్యాలరీలు కేవలం ఆయిల్ ద్వారా వచేటటు చూశారట. తర్వాత కొన్ని పరీక్షలు చూస్తే పొట్ట తగ్గినట్లు తెలిసింది. కాబట్టి ఆయిల్ వాడటం వల్ల బానపొట్టను తగించడంలో ఉపయోగ పడుతుంది అని వారు తేల్చారు.

For More Health Tips and Health News Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »