అందరు ఒకేలా ఉండరు అలాగే మన జుట్టు కూడా ఒకేలా ఉండదు. కొందరికి రింగుల జట్టు ఉంటే, ఇంకొందరికి ఒత్తు జుట్టు ఉంటుంది మరికొందరికి చిక్కుల జుట్టు ఇలా రకరకాల జుట్టులు ఉంటాయి. మరి మీరందరూ దువ్వెనలు (కోంబ్స్) ఎలాంటివి వాడుతున్నారు. జట్టు బాగు కోసం షాంపులు ఇంకా ఎన్నో వాడుతుంటారు.
కానీ వీరు జుట్టును శుభ్రం చేసే దువ్వెనలపై మాత్రం శ్రధ చూపారు. జుట్టుతత్వాన్ని బట్టి కోంబ్ వాడాలని బ్యూటీషన్లు చెప్తున్నారు.
చిక్కుల జుట్టు ఉన్న వారు వెడల్పాటి పళ్లున్న బ్రష్ వాడటం మంచిది. చిన్న చిన్న పళ్లు, దగ్గరగా ఉన్న బ్రష్ వాడితే మంచిది అని బ్యూటీషన్లు చెప్తున్నారు. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు నూనె అప్లయ్ చేస్తుండాలి, తర్వాత జుట్టు చిక్కులు తీసే వస్తువులను వాడాలి.
రింగుల జుట్టు ఉన్న వారు వెడల్పాటి బ్రష్ వాడటం బెస్ట్. అలాగే, ఉంగరాల జుట్టు పెంచుకోవాలని అనుకొనే వాళ్ళు లీవ్ ఇన్ కండిషనర్ వాడాలి. హెయిర్ డ్రైయర్ ను తరచూ ఉపయోగిచటం అంత మంచిది కాదు.
పల్చని జుట్టు వాళ్ళు దగ్గరగా ఉన్న బ్రష్ ఉపయోగించాలి.
స్ట్రెయిట్ హెయిర్ ఉన్న వాళ్ళు డ్రైయర్ నుండి కొంత వేడిగాలితో డ్రై చేసుకోవాలి. జుట్టు లేయర్లు బాగా కట్ చేసినట్లయితే దానిని మేలితిపి, తడిపొడిగా ఉన్నప్పుడే బన్ తో రోల్ చేసుకోవాలి.
దానికన్నా ముఖ్యంగా నెమ్మదిగా దువ్వుకొనే ఓపిగా ఉండాలి.
For More
Health News and Health Tips Please Visit Say Cinema.