శీతాకాలం (వింనటేర్ సీసన్స్) లో రోగాలు చాలా వేగంగా వ్యాపిస్తుంటాయి. చలి, జ్వరం, మరియు పొడిదగ్గు సమస్యలతో ఎక్కువగా భాధ పడుతుంటారు. రాత్రి పాడుకొనే టైమ్లో పొడి దగ్గు ఎక్కువగా వస్తుంటుంది. ఇప్పుడు మన పొడి దగ్గు, దగ్గు పోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం.
రాత్రి పడుకొనే ముందు ఒక చెంచా తేనెను తీసుకోవాలి. ఎందుకు అంటే ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
పొడి దగ్గు తగ్గించడంలో అల్లం నీళ్లు ఎంతగానో సహాయపడుతుంది. నీళ్ల లో కొంచం అల్లం ముక్క వేసి, వేడి చేసి, తాగాలి. ఇలా చేస్తే మంచి ఆరోగ్యానికి ఎంతో మేలు.
రాత్రి పూట అల్లం టీ లేదా గ్రీన్ టీ తాగడం వల్ల పొడి దగ్గు తాగుతుంది.
లవంగాలను నెయ్యిలో వేయించి బుగ్గలో పెట్టుకుని రసం మింగుతుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
వాసాపత్రాల రసం కుంచం నెయ్యి, మిశ్రీలను కలిపి తీసుకోవాలి.
For More
Health News and Health Tips Please Visit Say Cinema.