ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. అవసరానికి, టైమ్ పాస్ కి స్మార్ట్ ఫోన్స్ తెగ వాడేస్తున్నారు ప్రజలు. కానీ అసలు ఊహ కూడా సరిగా తెలియని పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం చాలా ప్రమాదం అంతే కాదు వారి చేతికి వన్ గ్రాము కొకైన్ ఇస్తున్నట్లేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇటీవల చేపట్టిన ఓ సర్వేలో స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్న కిడ్స్ ఆలోచన శక్తి నెమదిగ క్షీణిస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు పెద్ద వారి పనికి అడ్డుతగలకుండా లేదా వారి అల్లరి భరించలేక కొంతమంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లను ఇస్తున్నట్లు తేలింది.
పిల్లలు ఫోన్ వాడటం అలవాటు చేస్తే వన్ గ్రామ్ కొకైన్ మన చేతులతో మనమే వారికి ఇచ్చినట్లు. స్మార్ట్ ఫోన్ తో ఎక్కువ టైమ్ ఉంటే పిల్లల బ్రేన్ మొద్దబారిపోతుంది చురుగా ఉండదు. మాటిమాటికీ వెలుతురు వైపు చూస్తుండంతో ఐస్ తీక్షతను కోల్పోతున్నాయి. అలాగే పిల్లల మొండిగా మరతారు అని శాస్త్రవేత్తలు తేల్చారు.
టెక్నాలజీని పిల్లలకి పరిచయం చేయాలి అంతే కానీ వాటికీ వారిని బానిసలుగా చేయరాదు. కావున పిల్లలు మీద ఒక కన్ను వేయాలి. లేదా ఫ్యూచర్ లో చాలా భాధాలు పడతారు అని చెప్తున్నారు డాక్టర్స్.
For More Health Tips and Health News Please Visit Say Cinema.