పంటి నొప్పి తగ్గించే మార్గాలు

best home remedies for dental pain, dental care tips in telugu, health tips for dental care, home reminds for dental pain, home remedies for toothache, health tips, health news, say cinema,

రోజుల్లో చిన్న పిల్లల మొదలు పెద్దవరి వరకు చాలా మంది పంటి నొప్పితో భద పడుతున్నారు. మనం తినే ఆహారం పంటి మజ్జలో ఉండిపోవటం వల్ల సమస్యలు వస్తాయి. పంటి నొప్పి పోవ్వలి అంటే టిప్స్ పాటించండి.

లవంగం మనకు సులువుగా దొరికే వస్తువు. దాన్ని పొడి చేసి ఆలీవ్ లేదా వెజిటెబుల్ ఆయిల్ కలిపిన పేస్టు ను పంటి పై పెట్టుకోవాలి.

అలాగే ఉప్పు, మిరియాల పొడిని సమానంగా తీసుకొని, వాటిని నీటితో కలపాలి. నొప్పి ఎక్కడ వస్తుందో అక్కడ పేస్టు పెట్టండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే డిఫరెన్స్ తెలుస్తుంది.

చివరగా పచ్చి ఉల్లిపాయ నవాలండి. దీని వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నోటిలో పెట్టుకొని నమలడం ఇబ్బందిగా ఉంటే చిన్ని ఉల్లి ముక్క తీసుకుని నొప్పిగా ఉన్న పంటిపై పెట్టుకోవాలని డాక్టర్స్ అంటున్నారు.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »