మన చిన్నతనంలో టీవీలు కానీ కంప్యూటర్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ సరిగా లెవ్. కానీ ఈ రోజు అని అందుబాటులు ఉన్నాయి. మార్నింగ్ నుండి పాడుకునే వరకు వాటితోటే జీవితం సరిపోతుంది. ఈ మజ్జన పిల్లలు కూడా ఎలెక్ట్రానిక్ వస్తువులు వాడేస్తున్నారు.
రోజులో కనీసం మూడు గంటలపాటు టీవీ లేదా స్మార్ట్ ఫోన్ వంటి వాటితో ఉంటే పిల్లలు భవిష్యత్తులో షూగర్ బారిన పడతారు. గంటల కొద్ది స్ర్కీన్ను అదే పనిగా చూడడంవల్ల ఆరోగ్యానికి హాని. తినటం వెళ్ళి మళ్లీ కంప్యూటర్ లేదా ఫోన్స్ తో ఆడటం వల్ల కొవ్వు పెరిగి, ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో చక్కెర శాతం కంట్రోల్ చేసే హార్మోన్ విడుదలపై చెడు ప్రభావం పడుతుంది. యూకే 9 నుండి 10 ఏళ్ల వయసున్న నాలుగు వేలమందికి పైగా పిల్లలను పరీక్షించి ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు తెలిపారు డాక్టర్స్.
For More
Health News and Health Tips Please Visit Say Cinema.