మానవ శరీరంలో ఏముగాలు తర్వాత దృఢమైనవి దంతాలు మాత్రమే. దంతాల్లో
ఎనామిల్ పొర, డెంటిన్ పొర, మెత్తటి కణజాలం అని పేరు గల ౩ పార్ట్స్ ఉంటాయి. పైన ఉండేది
ఎనామిల్ పొర, తెలుపు రంగులో ఉండి, దంతాలకు అత్యంత దృఢత్వాన్ని చేకూరుస్తుంది.
ఎనామిల్ పొర కింద రెండో పోర డెంటిన్ ఉంటుంది. ఇది ఎముకలు వలె
దృఢంగా లేత పసుపు రంగులో ఉంటుంది. దీని లోపల సున్నితమైన కణజాలం ఉంటుంది. దీనినే పల్ప్‌గా
కూడా పెలుస్తారు. దంతాలను, చిగుళ్లను కలిపి ఉంచేందుకు ఇది సహాయపడుతుంది. ఇందులో రక్త
నాళాలు, నాడులు ఉంటాయి. ఇవి మన దంతాలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన పోషకాలను రక్త
నాళాలు అందిస్తుంటాయి.
దంతాలను రోజు సరిగా సుబ్రమ్ చేసుకోక పోయిన, చిగుళ్ల మజ్జాలో
చిక్కుకున్న తిన్న పదార్ధం తియక పోయినా నోటి నుండి దుర్వాసన వస్తుంది. అలాగే చిగుళ్ళు
ఇన్ఫెక్షన్కి గురీయవుతాయి.
తినేటపుడు ఒక్కోసారి గట్టిగా ఉన్న ఆహారం చిగుళ్లకు తగిలి గాయమవుతుంది.
వాటిని అసలు నిర్లక్ష్యం చేయకోడాదు. చిగుళ్ల వాపు వచ్చినప్పుడు ఏదైనా నమిలితే దంతాలు
నొప్పి పుడుతుంది. ఇలాంటివారు డాక్టర్స్ని సంప్రదించి తగిన వైద్యం చేయించుకుంటే మంచిది.
For More Health News
and Health Tips Please Visit Say Cinema.