మనలో చాలామంది క్యారెట్ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కళ్ళకు మంచిది అని, రక్తంపడుతుంది అని. కానీ క్యారెట్ ఎక్కువగా తింటే మాత్రం ప్రమాదమంటున్నారు హెల్త్ నిపుణులు. ఇదే విషయం పరిశోధనల్లో కూడా రుజువైంది. క్యారెట్ను ఎక్కువ తీసుకోవడం వల్ల అందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ జీర్ణం అవక్క ఎసిడిటీ ప్రాబ్లమ్స్ తలెత్తే ప్రమాదం ఉంది.
అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు డాక్టర్స్ సలహా లేకుండా క్యారెట్ తినకోడదు. క్యారెట్లో షుగర్ శాతం ఎక్కువ. దీనివల్ల బ్లడ్ లో గ్లూకోజ్ స్థాయి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. అలాగే పాలు ఇచ్చే మదర్స్ కూడా ఎక్కువగా క్యారెట్ అస్సలు స్వీకరించరాదు. అది కూడా చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ క్యారెట్ మితం గా తిండి ఆరోగ్యాని కాపాడుకోండి.
For More
Health News and Health Updates Please Visit Say Cinema.