పేగుల్లో క్రిములు చేరితే విరేచనాలు స్టార్ట్ అవుతాయి. ఒక్కోసారి రక్తంతో కూడిన వీరేచనాలు కూడా అవుతాయి దీన్ని రక్తాతిసారం అంటారు. డాక్టర్స్ దీనినే "బాసిలరాడిసెంట్రీ" అని పిలుస్తారు. ఇక క్రిముల వల్ల వాచే విరేచనాల్నిఆయుర్వేదంలో ప్రవాహిక అని పిలుస్తారు. మోడ్రెన్ డాక్టర్స్ అమీబిక్ డిసెంట్రీ అని అంటారు. ఈ రకం విరేచనాలు మహా డేంజర్.
శ్లేష్మంతో కూడిన విరేచనాలు సమ్మర్ లో, ఎక్కువగా వస్తుంది. ఈ వీరేచనాలు వల్ల కడుపునొప్పి బలంగా ఉంటుంది. రక్తహీనత, బలహీనత ఈ జబ్బు లక్షణాలు. ఆకలి వెయదు అలాగే బరువు తాగుతుంది. ఈ వీరేచనాలు లివర్ ను కూడా పడుచేస్తాయి. ఇలాంటి విరేచనాల్నిఅరకట్టడానికి ఈ చికిత్సలు పాటించండి.
గ్లాస్ వాటర్ తీసుకొని నిమ్మకాయ రసం కలిపి వేడి చేసి రోజుకు 2 టైమ్స్ తీసుకుంటే, విరేచనాలు తగ్గుతాయి. ఉల్లిపాయను పెరుగుతో కలిపి రోజుకు మూడు పుట్టల తీసుకోవాలి.
ఒక స్పూన్ మెంతులను తీసుకొని పెరుగు లో కలిపి నానబెట్టి తీసుకుంటే అన్నిరకాల విరేచనాలు నెమ్మదిగా తగ్గుతాయి. దానిమ్మ గింజల్ని నూరి మజ్జిగలో వేసుకొని స్వీకరించిన లేదా గసగసాల పొడిని వాటర్ లో షుగర్ కలిపి తీసుకుంటే విరేచానాలు తగ్గిపోతాయి.
For More Health News and Health Tips Please
Visit Say Cinema.