కుటుంబ సభ్యులందరూ ఒకే రకమైన బ్రష్ వాడుతున్నారా?


do not use same brand brushes for teeth, reason why to brush at night time, reasons why to brush your teeth before going to bed, benefits of toothbrush, health tips for teeth, health tips saycinema,

చాలామంది నైట్ టైమ్ టీవీ చూస్తునో, ఇంటర్నెట్ వాడుతునో చాక్లెట్లు లేదా ఫాస్ట్ ఫుడ్ మనంకి తెలియకుండానే అవసరానికి మించి తినేస్తుంటాం. తర్వాత కొద్ది సమయానికి అలాగే పడుకుంటారు. ఇలా చేయడం వల్ల పళ్లు పాడవుతాయి అని డాక్టర్స్ చెప్తున్నారు. కనీసం తిన్న తర్వాత నైట్ టైమ్ బ్రష్ చేయాలి లేదా ఒక గ్లాసు మంచి నీళ్లతో నోరు శుభ్రం చేయాలి.

కాల్షియం ఉన్న పండ్లు ఎముకలకే కాదు, పళ్లకు కూడా చాలా ఆరోగ్యాని కలిగిస్తాయి. తరచూ వాటిని స్వీకరిస్తే.. పైపళ్లు, కిందిపళ్లు బలంగా అవుతాయి. కొందరైతే ఒకే టూత్బ్రష్ను వాడేస్తుంటారు ఎంత కాలం అయినా. కనీసం 2 నెలలకు ఒక బ్రష్ మార్చడం ఉత్తమం. హార్డ్ బ్రషస్ కాకుండా సునితంగా కొన్ఫోర్ట్ గా ఉండే బ్రషస్ వాడటం బెస్ట్. ఒక్కోసారి ఇంకొకాలి బ్రష్ మన బ్రష్ అనుకోని పళ్ళు శుభ్రం చేసుకుంటాం. ఇది మంచిది కాదు, కావున ఫ్యామిలీ మెంబర్స్ కలర్స్ రేరుగా ఉండే బ్రషస్ తీసుకోవాలి.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »