మన దేశంలోనే కాదు ప్రపంచంలో శాఖాహారుల కన్నా మాంసాహారులు అధికంగా
ఉన్నారు. కొంతమందికి రోజు మాంసం లేనిదే అన్నం ముట్టుకోరు. అందరూ ఒక మాంసం తినరు, ఒక్కొక్కరికి
ఒక్కోటి ఇష్టం. కొంత మందికి చికెన్, ఇంకొంత మందికి మటన్ ఇష్టం.
మటన్ ఎక్కువగా తినకూడదు అని డాక్టర్స్ పేర్కొన్నారు. తాజా
ఆజ్జయంలో మటన్ ఎక్కువగా తినే వారికి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తున్నాయి అని తెలిసింది. రష్యా వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు.
చికెన్ తీసుకుంటే వేడి అంటారు, కానీ ఒక మోతాదులో తింటే మంచిందంటారు.
మటన్ ఎక్కువగా తింటే మాత్రం శరీరం వృద్ధాప్యం రావడం ఖాయమంటున్నారు డాక్టర్స్. అయితే దీన్ని చాలా మంది నామట్లేదు. మటన్ స్విక్రరించడం వల్ల ఫ్యాట్ వస్తుంది అంతే గాని వృద్ధాప్యం రాదు అని వాదిస్తున్నారు. మొత్తం మీద మటన్ ఇష్టంగా తినే వారు మాత్రం ఈ విషయం ఆలోచించుకోవాలి.
For More Health News and Health Tips Please
Visit Say Cinema.

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
cheer