ఎండ కాలం, చలి కాలం, వర్ష కాలం ఇలా ఏకలమైన చల్ల చల్లని కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు చిన్న పిల్లల మొదలు పెద్దలు వరకు.
ఎక్కువ కూల్ డ్రింక్స్ (సాఫ్ట్ డ్రింక్స్) తాగడం కంటే, నీటిని తాగమని సలహా ఇస్తున్నారు
డాక్టర్స్. ఎందుకంటే, కూల్ డ్రింక్స్ సీసా లో బాత్రూమ్ (రెస్ట్ రూమ్) క్లీన్ చేసే యాసిడ్
తో సమానంగా ఆమ్లగుణాలను ఉన్నాయి అని వారు పేర్కొన్నారు.
అలాంటి ఆమ్లాలతో తయారు చేసిన కూడిన కూల్ డ్రింక్స్ను తాగితే, ఆరోగ్యంకి హాని. కూల్ డ్రింక్స్ లో ఆమ్లాలు, పొటాషియం సార్బేట్, మిథాయిల్ బెంజీన్ ఇంకా చాలా హానికార పదార్థాలు కలుపుతున్నట్లు తేలింది.
అందుకే 6 సంవత్సరాల లోపు గల పిల్లలు కూల్ డ్రింక్స్ ను ఏ మాత్రం తాగనివ్వకూడదని డాక్టర్స్
హెచ్చరిస్తున్నారు.
కూల్ డ్రింక్స్ బదులు మజ్జిగ, పెరుగు తో తయారయ్యే ద్రావకాలు తీసుకోవడం ఒంటికి చాలా మంచిది.
కూల్ డ్రింక్స్ బదులు మజ్జిగ, పెరుగు తో తయారయ్యే ద్రావకాలు తీసుకోవడం ఒంటికి చాలా మంచిది.
For More Health News and Health Tips Please
Visit Say Cinema.