మనుషుల్లోనే దేవుడున్నాడు అనే సంగతి మన చిరంజీవి మరోసారి నిరూపించారు. ఇంతకీ విషయం ఏమీటంటే చిరంజీవి సేవ సమితి అధ్యక్షురాలు అయినా వెంకట నాగలక్ష్మి గారు కొంతకాలంగా గుండె జబ్బుతో భాధపడుతున్నారు, ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ డాక్టర్ గోపీచంద్ గారి ద్వారా జబ్బు తీవ్రతను తెలుసుకొని ఆమెకు గుండె ఆపరేషన్ చేయడానికి కావాల్సిన పన్నులు పూర్తి చేశారు.
ఈరోజు వెంకట నాగలక్ష్మి గారికి ఆపరేషన్ జరుగుతుంది. దీన్ని బట్టి మెగాస్టార్ కి ఆయన అభిమానులు అంటే ఎంత ప్రేమ అన్నది తెలుస్తుంది. వెంకట నాగలక్ష్మి గారు గమ్మున కొల్లుకోవాలి అని భగవంతుడను కోరుకుంటున్నాము. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమా చేస్తున్నారు. అబిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో వేట్ చేస్తున్నారు.
For More Movie News and Tollywood Updates Please Visit Saycinema.