యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఫస్ట్ వీడియోను చూశారా? ఇదిగో ఇదే..!

first video uploaded on youtube, first video on youtube, youtube first video, history of youtube, special zone, movie news, saycinema,

మన అందరికి యూట్యూబ్ గురించి తెలుసు. మనకి బోర్ కొడితే యూట్యూబ్ ఆన్ చేసి మనకి నాచ్చిన వీడియొస్ చూసేస్తాం. అసలు యూట్యూబ్ అప్పుడు మొదలు అయిందో తెలుసా? రండి తెలుసుకుందాం ఏరోజు.

యూట్యూబ్ 2005లో ఫిబ్రవరి 14న స్టీవ్ చెన్, చాద్ హర్లే, జావేద్ కరీమ్ మొదలు పెట్టారు. తర్వాత దాని గూగుల్ కొనుగోలు చేసింది. మరి, యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తొలి వీడియో ఎప్పుడైనా చూశారా?

2005 ఏప్రిల్ 24న 'మీ ఎట్ జూ' పేరిట తొలి వీడియో అప్ లోడ్ అయింది. ఆది 18 సెకన్ల నిడివి వున్న వీడియో. ఈ వీడియోను ఇప్పటివరకూ 9.7 కోట్ల మంది చూశారు. యూట్యూబ్ తొలి వీడియోను మీరూ చూసేయండి.



For More News and News Updates Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »