Showing posts with label top tips to slim. Show all posts
Showing posts with label top tips to slim. Show all posts

స్లిమ్గా ఉండాలంటే ఏం చేయాలి..?

health tips to become slim, tips to slim, health tips to slim in telugu, how to become slim, top tips to slim, health news, health tips, say cinema,

ఆధునిక ప్రపంచంలో స్త్రీలు మరియు మగవారు స్లిమ్గా ఉండాలి అని అనుకోవడంలో తప్పులేదు. కాని ప్రధానంగా స్త్రీలు స్లిమ్గా ఉండడానికి చాలా ట్రై చేస్తారు. చాలా మంది స్త్రీలు ఆహారాన్ని తీసుకోవడం తగ్గిస్తారు. ఇది మంచిది కాదంటున్నారు డాక్టర్స్. స్లిమ్గా ఉండడానికి మోదుగపూలును వాడితే చాలు.

మోదుగ పువ్వులు, గింజలు కలిపి పొడి చేయాలి. రోజు పావు చెంచా పొడిని టీలాగా చేసుకొని టేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని వైద్యులు తెలిపారు. ప్రధానంగా స్త్రీలు స్లిమ్గా ఉంటారు.

మోదుగ చెట్లు మనకు రోడ్లపక్కన ఏవిధమయినా కాలి ప్రదేశాలు అయిన పెరుగుతాయి. మోదుగ గింజలు, మోదుగ పూలు చర్మ రోగాల్ని, స్థూలకాయాన్ని తగ్గిస్తాయి. దీనిని వాడితే పైల్స్, సుఖవ్యాధులు, తగ్గిస్తాయి.

For More Health News and Health Tips Please Visit Say Cinema.