Showing posts with label twins fighting in mothers womb. Show all posts
Showing posts with label twins fighting in mothers womb. Show all posts

అమ్మ కడుపులో కవలల బాక్సింగ్... చూడాల్సిందే


twins fighting in mothers womb, twins fighting in mothers womb video, identical twins fighting in mothers womb, interesting news, special zone, say cinema,

అమ్మ కడుపులో ఉన్న కవలలు బయటకు రాకముందే అల్లరి తో రెచ్చిపోయారు. అమ్మ గర్భంలో ఉన్న అమ్మాయిలిద్దరు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎంతో అరుదైన దృశ్యాన్ని వల తండ్రి వీడియో తీశారు.

సంగటన చైనాలో ఉండే టోయ్ మరియు తన భార్యకు ఎదురు పడింది. ఆసుపత్రి లో  స్కానింగ్ చేసేటప్పుడు అరుదైన దృశ్యాన్ని వీడియో తీశారు. వీడియోకు 2.5మిలియన్ లైక్స్, అలాగే 80వేల కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు వీడియో వైరల్గా మారింది. అమ్మాయిలిద్దరు ఏప్రిల్ 8 పుట్టారు. వీరికి చెర్రీ, స్ట్రాబెర్రీ అని పేర్లు పెట్టారు వల పేరెంట్స్. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా త్వరగా వీడియో ని క్లిక్ చేయండి చూడండి అరుదైన దృశ్యాన్ని.




For More Interesting News and Interesting Updates, Please Visit Say Cinema.