31 వేళ్ళు తో పుట్టిన చైనీస్ శిశువు







ప్రపంచంలో ఏది కొత్తగా జరిగిన మనకు వింతే.... ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే కచితంగా మీరు ఆశ్చర్యనికి గురి అవుతారు... అది ఏంటి అంటే సహజంగా అందరికి 20 వేళ్ళు ఉంటాయి చేతులకు 10 కళ్ళకు 10 వేళ్ళు ఉన్ట్టాయి.  కానీ ఒక చిన్న బాలుడికి ఏకంగా 31 వేళ్ళు ఉన్నాయి నమడం లేదా కానీ ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే......
చైనా దేశంలో ఒక బాలుడు 31 వేళ్ళు తో పుట్టాడు. ప్రస్తుతం అ చిన్నోడికి 3నెలల వయసు. బాలుడు రెండు చేతులకి 15వేళ్లు, కాళ్లకు 16వేళ్లుతో మొత్తం 31 వేళ్లతో జన్మించాడు. సరే వేళ్లైగా అనుకొంటేఒక్కో చేతికి రెండు అరచేతులున్నాయి. ఆ చిన్నోడి పేరు ఏంటో తెలుసా హాంగ్‌హాంగ్‌. ఇప్పుడతను చైనా లో సెలబ్రిటీ అయిపోయాడు. జన్యుపరంగా ఏర్పడే అసమతుల్యత వల్ల ఇటువంటివి సంభవిస్తాయని చేబుతున్నారు వైద్యులు. అయితే వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది మాత్రం హాంగ్ హాంగ్ కాస్త పెద్దయితే గాని చెప్పలేము అని డాక్టర్స్ అంటున్నారు.
అంతకు ముందు భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ఒక  ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కాళ్లతో మగబిడ్డ పుట్టాడు అన్న సంగతి అందరికి తెలిసిందే. 


For Latest News and New Updates Please Visit saycinema.blogspot.in.

Share this

Related Posts

Previous
Next Post »