పెళ్లి చేసుకుంటే మరణశిక్ష...?






మీరు ఇప్పుడు వినపోఎది మిమల్ని కాస్త ఆశ్చర్యానికి గురి చేసే విషయమే....అది ఏంటి అంటే…  ఉత్తర కొరియా దేశంలోని ప్రజలు ఎవరూ పెళ్లి చేసుకోకూడదని, ఎవరైనా చనిపోయినా వారికి దహనసంస్కారాలు కూడా చేయరాదని  దేశాధినేత కిమ్‌జాంగ్ అక్కడి ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. 

చనిపోయినా వారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ప్రభుత్వాధికారులకు అప్పగిస్తే ఎటువంటి ఆర్భాటాలు లేకుండా అంత్యక్రియలు పూర్తి చేస్తారని తెలియజేశారు. ఈ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, కాదని ఎవరైనా ఎదురు తిరిగిన, అవన్చియ చర్యలకు పాల్పడిన రాజద్రోహిగా ప్రకటించి మరణశిక్షను విధిస్తామని హెచ్చరికాలు జారి చేశాడు. 
ఇది అంత ఎందుకు అంటే 40 ఏళ్ల తర్వాత జరుగుతున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా దేశాధినేత కిమ్‌జాంగ్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకల అనంతరం దేశ ప్రజలు తమ కార్యకలాపాలు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొన్నారు.

For Latest News and New Updates Please Visit saycinema.blogspot.in.


Share this

Related Posts

Previous
Next Post »