టూత్ పేస్టుతో పళ్లు తోముకోవడమే కాదు... ఇంకా చాలా చేయవచ్చు

amazing benefits of toothpaste, Benefits of toothpaste, uses of toothpaste, benefits of toothpaste for skin, surprising benefits of toothpaste, health news, health tips, health, saycinema,

మనం రోజు ఉదయం లేవగానే చేసే పని టూత్ పేస్ట్తో పళ్లు తోముకోవడం. దాని తరువాత మెగత పనులు చేస్తాం. మీరు టూత్ పాస్ట్ పళ్లు తోటూత్ పేస్టుతో పళ్లు తోముకోవడమే కాదు... ఇంకా చాలా చేయవచ్చుమదానికే ఉపయోగ పడుతుంది అనుకుంటే పొరప్పటే, దీనితో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

కోకో కోలా డ్రింక్ మీకు తెలుసు కదా? దానిలో కుంచం టూత్ పేస్టు కలిపి, సింక్మరియు వాష్ బేసిన్లను శుభ్రం చేయవచ్చు. సెల్స్ స్క్రీన్లపై మరియు స్క్రీన్ గార్డ్లపై గీతలు ఉంటే టిష్యూ పేపర్పై టూత్ పేస్టు వేసి రుద్దితే గీతలు మాయమవుతాయి. కూలింగ్ గ్లాసెస్పై గీతలు ఉన్న కూడా పోతాయి.

పత్త ఐరన్ బాక్స్ క్రింది భాగం నల్లగా ఉంటుంది గమనించారా? అలా నల్లగా అవటానికి కారణం ఎక్కువగా ఐరన్ బాక్స్ వాడటమే. నల్ల మచ్చని పోగొట్టాలి అంటే టూత్ పాస్ట్ ను దాన్ని పై రుద్దితే చాలు.

ఎన్వలప్ కవర్లు అంటించేందుకు టైమ్ లో గమ్ అందు బాటులో ఉండకపోతే, పేస్టు గమ్ వాడచ్చు. సాదారణంగా మ్యాచ్ బాక్స్ స్టిక్స్ వాటర్ లో తడిస్తే వెలగవు, అదే మ్యాచ్ బాక్స్ స్టిక్స్ తలభాగానికి పేస్టు రాసి ఉంచితే చక్కగా వెలుగుతాయి.

For More Health News and Health Tips Please Visit saycinema.blogspot.in.

Share this

Related Posts

Previous
Next Post »