ప్లాస్టిక్ ఆకుల్ని పక్కనబెట్టి.. అరటి ఆకులో భోజనం చేయండి

benefits of eating food in banana leaves, health benefits of eating food in banana leaf, amazing benefits of taking food in banana leaves in telugu, health news, health tips, saycinema,

మన చిన్నతనంలో ప్రతి శుభకార్యానికి అరటి ఆకులను వాడేవారు, అందులోనే భోజనం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా మట్టుకు అరటి ఆకులను వాడటమే మానేశారు. ప్లాస్టిక్ అరటి ఆకులో తిండి పదార్ధాలు పెడుతున్నారు లేదా పేపర్ ప్లేట్స్ లో పెడుతున్నారు. ఇలా చేయడం ద్వారా అరటి ఆకు వల్ల కలెగే లాభాలు మనం అందుకోలేక పోతున్నాం. అసలు ఆకుల వల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం.

క్యాన్సర్తో పాటు పార్కిన్సన్ జబ్బు రాకుండా అరటి ఆకులు చక్కగా పనిచేస్తాయి. అయితే అరటి ఆకును అలాగే స్వీకరించడం జీర్ణశక్తికి మంచిది కాదు. కానీ అరటి ఆకులో తినడం వల్ల ఎన్నో ఔషధ గుణాలను మనం పొందవచ్చు.
 
అరటి ఆకులో తినడం ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు..                          

అరటి ఆకులో భోజనం చేసే మగవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ రాదు. అరటిలో యాంటీయాక్సిడెంట్లు శరీరానికి చాలా మంచి చేస్తాయి. ఇందులోని రుటిన్, గ్లూకోజ్ షూగర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి. రక్త ప్రసరణను కూడా బాగుంటుంది.

అలాగే శరీరంలో క్రిములు నశిస్తాయి. ఆహారంలోని విష పదార్థాలను నాశనం చేస్తాయి. కావున్న అరటి ఆకులో తినండి ఎవరికిన అరటి ఆకులో భోజనం పేటాండి ఆరోగ్య ని కాపాడండి, కాపాడుకోండి అని నిపుణులు అంటున్నారు.

For More Health News and Health Tips Please Visit saycinema.blogspot.com.

Share this

Related Posts

Previous
Next Post »